Tags: ,

ఇంటికి వెళ్లి చాలా రోజులు కావడం, వినాయక చవితి పండగ కూడా రావడంతో పోయిన శుక్రవారం ఇంటికెళ్ళాను. మాములుగా వారాంతాల్లో కంప్యూటర్ వాడను కానీ ఆర్కుట్ స్క్రాపులు ఏమైనా వచ్చాయేమో చూద్దామని కంప్యూటర్ ఆన్ చేసాను. desktop లోడ్ అవ్వగానే కళ్ళు మిరుమిట్లుగోల్పే దృశ్యం…
మెరుస్తున్న కళ్ళు - చక్కటి నాసిక - సున్నా చుట్టినట్టున్న నోరు - తళుక్కుమంటున్న ముక్కెరతో - పొడవాటి బొట్టుతో - సన్నగా - పొడుగ్గా - అద్భుతమైన అందంతో…
ఒహ్…  తల దిమ్మెక్కింది నాకు…
చూపులు మరల్చుకోకుండా ఆమె రూపాన్నే చూస్తున్నా… చూస్తూనే ఉన్నా… అలాగే చూస్తుండిపోయా…
స్క్రీన్ సేవర్ రావడంతో కోలుకోని ఈ లోకానికి వచ్చి “ఎమీ అతిలోక సౌందర్య లావణ్యం…” అనుకున్నాను నాలో నేను.
ఇంతకీ ఎవరిదా ఫోటో అనుకుంటున్నారా? నాకూ అదే డౌట్ వచ్చింది… మా చెల్లిని పిలిచి అడిగాను - “తన పేరు స్మిత మాధవ్, శాస్త్రీయ సంగీత, భరతనాట్య కళాకారిణి” అని చెప్పింది.
ఇక అప్పటి నుంచి కళ్ళు మూసినా తనే, తెరిచినా తనే… మొబైల్ లో స్క్రీన్సవేర్ తనే, ఆఫీసు కంప్యూటర్లో wallpaper తనే, పాటలు తనవే, videos తనవే…
ఇంతగా నన్ను ప్రభావితం చేసిన తన గురించి ఒక blog post రాస్తే బాగుంటుందనిపించింది. అందుకే రాసాను.
Share SocialTwist Tell-a-Friend 
Generated Keywords for the page : hit counter , counter , , send text message to phone , sms message , traffic counters , counter hits , crush expert , hit counter , web counter , web hit counter , counter , crush analysis , over counter , traffic counter , wallpaper , website hit counter , hit counter script , line counter , the counter , cgi hit counter , stat counter ,